ICC Cricket World Cup 2019 : Shakib Al Hasan Breaks Sachin Tendulkar' World Cup Record || Oneindia

2019-07-06 228

ICC Cricket World Cup 2019:Shakib Al Hasan ended a prolific World Cup 2019 with 606 runs, thus surpassing Sachin Tendulkar’s record of maximum runs scored in the group stages of the tournament. Sachin had amassed 586 runs in the group stage 2003 edition of the World Cup.
#icccricketworldcup2019
#shakibalhasan
#indvsl
#rohitsharma
#viratkohli
#msdhoni
#sachintendulkar
#cricket
#teamindia

క్రికెట్‌ దిగ్గజం, టీమిండియా క్రికెటర్‌ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేరిట 16 ఏళ్లపాటు పదిలంగా ఉన్న రికార్డు బ్రేక్‌ అయింది. 2003 ప్రపంచకప్‌లో లీగ్‌ స్టేజ్‌ పూర్తయ్యేవరకు సచిన్‌ చేసిన 586 పరుగులను బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ అధిగమించాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో (77 బంతుల్లో 64; 6 ఫోర్లు) అర్థసెంచరీతో ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. అంతేకాకుండా ప్రపంచకప్‌లో 600కు పైగా పరుగులు చేసిన మూడో ఆటగాడిగా షకీబ్‌ గుర్తింపు పొందాడు. 2003 ప్రపంచకప్‌లో సచిన్‌ 673 పరుగులు చేయగా..మాథ్యూ హెడెన్‌ 2003లో 659 పరుగులు చేశాడు. ఈ ఇద్దరి తర్వాత షకీబే తాజా ప్రపంచకప్‌లో 606 పరుగులు సాధించాడు.